PLD: బెల్లంకొండ మండలం వన్నాయపాలెం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థి పత్తిపాటి సురేశ్ 1,001 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. గ్రామంలోని మొత్తం 1,480 ఓట్లకు గాను 1,162 ఓట్లు పోలయ్యాయి. లెక్కింపులో ప్రత్యర్థి అప్పారావుకు 61 ఓట్లు రాగా, పత్తిపాటి సురేశ్ ఘన విజయం సాధించినట్లు ఆర్వో ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్
వన్నాయపాలెం పంచాయతీపై కూటమి జెండా


