హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కౌంటింగ్‌కు సర్పంచ్, వార్డు అభ్యర్థులకు అనుమతి

ELR: ఉంగుటూరు మండలం నారాయణపురం గ్రామపంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం జరుగుతోంది. కౌంటింగ్ కేంద్రంలోకి సర్పంచ్ అభ్యర్థులతో పాటు వార్డు సభ్యులను కూడా అనుమతించారు. గేటు వద్ద పోలీసులు వారిని చెక్ చేసి లోపలికి పంపిస్తున్నారు. ఇతరులను ఎవరినీ అనుమతించడం లేదు. కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు.