PLD: సత్తెనపల్లి మండలం గండ్లూరు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థి గణపవరం కోటయ్య 14 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆయన విజయం ఖరారు కావడంతో గ్రామంలో వైసీపీ శ్రేణులు, అభిమానులు ఆనందోత్సాహాలతో విజయోత్సవ సంబరాలు చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఉత్కంఠ పోరులో గండ్లూరు వైసీపీ వశం


