హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సత్తెనపల్లి మండలంలో టీడీపీ బోణీ

PLD: సత్తెనపల్లి మండలం లక్ష్మీపురం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థి మెడూరి రత్నకుమారి 89 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మండలంలో పంచాయతీ ఎన్నికల తొలి విజయంగా ఆమె గెలుపు నిలవడంతో గ్రామంలో టీడీపీ శ్రేణులు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు.