ASR: చింతూరు మండలం గంగన్నమెట్ట పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో సీపీఎం బలపరిచిన అభ్యర్థి వెట్టి సమ్మక్క విజయం సాధించారు. ఆమెకు 168 ఓట్లు రాగా, వైసీపీ మద్దతు అభ్యర్థి మీడియం రుక్మిణికి 122 ఓట్లు పోలయ్యాయి. దీంతో 46 ఓట్ల మెజారిటీతో సమ్మక్క గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. ఈ విజయంతో సీపీఎం శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్
గంగన్నమెట్టలో సీపీఎం అభ్యర్థి ఘన విజయం


