GNTR: మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు భౌతికకాయం ఆయన స్వగ్రామమైన గుంటూరు జిల్లా లక్ష్మీపురంలోని నివాసానికి చేరుకుంది. ఆయన భౌతికకాయం స్వగృహానికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు, అభిమానులు విషాదంలో మునిగిపోయారు. రేపు సీఎం చంద్రబాబు గుంటూరు జిల్లాకు వెళ్లి రాయపాటి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
స్వగృహానికి చేరిన రాయపాటి భౌతికకాయం


