హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గంగమ్మకు ప్రత్యేక పూజలు

KDP: సిద్ధవటం మండలం జంగాలపల్లె ఎస్సీ కాలనీలో వెలసిన గ్రామదేవత గంగమ్మ అమ్మవారికి కార్తీక మూడవ ఆదివారం సందర్భంగా ఆలయ అర్చకులు అమ్మవారికి జలాభిషేకం, కుంకుమార్చన, పంచామృతాభిషేకాలు నిర్వహించారు. పరిసర గ్రామాల ప్రజలు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. ఆలయ ప్రతినిధులు భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.