నెల్లూరు జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఒంటి గంటకు ముగిసింది. తర్వాత కౌంటింగ్ ప్రారంభించారు. ఆత్మకూరు (M) పమిడిపాడు సర్పంచ్ అభ్యర్థిగా చెరుకూరు ధనమ్మ 110 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గ్రామంలోని మొత్తం 295 ఓట్లలో 264 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో ధనమ్మకు 187 ఓట్లు రాగా, సమీప అభ్యర్థికి 77 ఓట్లు వచ్చాయి.
ఆంధ్రప్రదేశ్
నెల్లూరు జిల్లాలో తొలి ఫలితం


