GNTR: మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు మృతి పట్ల వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్, మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆరుసార్లు ఎంపీగా ఎన్నికై ప్రజలకు విశిష్ట సేవలందించిన ఆయన ప్రజాజీవితంలో ప్రత్యేక గుర్తింపు పొందారని కొనియాడారు. రాయపాటి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
రాయపాటి మృతి పట్ల వైఎస్ జగన్, అంబటి సంతాపం


