హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆలస్యంగా ప్రారంభమైన పోలింగ్

కోనసీమ: రాయవరం గ్రామంలో మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కావాల్సిన కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యంగా సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైంది. ప్రస్తుతం 1 నుంచి 7 వార్డుల వరకు కౌంటింగ్ చేపట్టారు. తొలుత సర్పంచ్, వార్డు సభ్యుల బ్యాలెట్ పేపర్లను వేరు చేస్తున్నారు. అనంతరం వార్డుల వారీగా ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మండలంలోని పలు గ్రామాల్లోనూ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.