E.G: కడియం మండలం దుళ్లకు చెందిన టీడీపీ నేత కంటిపూడి శ్రీనివాస్ కుమారుడు కేశవ్ చౌదరి (27) అమెరికాలో జలపాతంలో జారిపడి మృతి చెందాడు. శనివారం స్నేహితులతో విహారయాత్రకు వెళ్లినప్పుడు ప్రమాదం జరిగినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఉన్నత చదువుల కోసం వెళ్లి MS పూర్తి చేసి, ఇటీవలే సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంజినీర్‌గా చేరారు. గ్రామంలో విషాదం నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
అమెరికాలో కడియం యువకుడి మృతి


