ప్రకాశం: గిద్దలూరు నియోజకవర్గంలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. అధికారులు కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేసి ఓట్ల లెక్కింపు చేపట్టారు. అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకుల్లో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
గిద్దలూరులో ప్రారంభమైన ఓట్ల లెక్కింపు


