హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వేంపల్లెలో వైసీపీ హవా..!

KDP: వేంపల్లె మండలంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ హవా నడుస్తోంది. అల్లిరెడ్డిపల్లిలో YCP బలపరిచిన లోమల మల్లేశ్వరి 128 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అలాగే, అయ్యవారిపల్లెలో YCP అభ్యర్థి కోడూరు నాగిరెడ్డి ప్రత్యర్థి పాపిరెడ్డిపై 188 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ విజయాలతో YCP శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.