హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉద్యమకారులకు సన్మానం

NZB: దీక్షా దివస్ సందర్భంగా నిజామాబాద్ నగరంలో ఆదివారం ఉద్యమకారులను BRS లీగల్ సెల్ కన్వీనర్ దాదన్నగారి మధుసూదన్ రావు, సుజిత్ ఠాకూర్ సన్మానించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ 2009 నవంబర్ 29న KCR చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్య మానికి కీలక మలుపు అన్నారు. ఉద్యమకారులు, విద్యార్థులు, యువత త్యాగాల ఫలితంగానే తెలంగాణ ఆవిర్భవించిందన్నారు.