హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎం పర్యటనకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు

AKP: సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం ఎలమంచిలి పర్యటన నేపథ్యంలో విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టి, జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదివారం భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేశారు. హెలిప్యాడ్, సభా వేదిక, వీఐపీ రూట్, ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తును పరిశీలించి పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు.