హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో వెలువడిన తొలి ఫలితం

VZM: సీతంపేట మండలం కొత్తగూడ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో జనసేన మద్దతుదారుడు వూలక కోటేశ్వరరావు 390 ఓట్లతో ఘన విజయం సాధించారు. ప్రత్యర్థులు ఎస్. సీమోనుకు 155, ఎస్. కళ్యాణరావుకు 38 ఓట్లు పోలయ్యాయి. దీంతో ఉమ్మడి జిల్లాలో తొలి పంచాయతీ ఎన్నికల ఫలితంగా కొత్తగూడ విజయం ప్రత్యేకంగా నిలిచింది. అధికారులు కోటేశ్వరరావు గెలుపును అధికారికంగా ప్రకటించారు.