హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొప్పుల ఈశ్వర్‌పై మంత్రి లక్ష్మణ్ కుమార్ ఫైర్

JGTL: కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు జరిగిన అన్యాయంపై చర్చకు సిద్ధమని మంత్రి లక్ష్మణ్ కుమార్ మాజీ మంత్రి ఈశ్వర్‌కు సవాల్ విసిరారు. ఈరోజు ధర్మపురిలో ప్రెస్ మీట్ నిర్వహించారు. పత్తిపాక రిజర్వాయర్, అక్కపల్లి, స్తంభంపల్లి లిఫ్టులు ఎందుకు ప్రారంభించలేదని ఈశ్వర్‌ను ప్రశ్నించారు. తన హయాంలోనే ధర్మపురిని అభివృద్ధి చేశామన్నారు.