VZM: గజపతినగరంలోని ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం దివ్య ఆభరణాల సమర్పణ కార్యక్రమం వైభవంగా జరిగింది. శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి స్వయంగా స్వామివారికి ఆభరణాలను సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆభరణాల దాత రవి పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ప్రసన్న వెంకటేశ్వరస్వామికి దివ్య ఆభరణాల సమర్పణ


