KKD: కిర్లంపూడి మండలం సోమరాయణంపేట పంచాయతీ ఎన్నికల్లో కూటమి సర్పంచ్ అభ్యర్థి పెనుగంటి బాబ్జి ప్యానల్ ఘన విజయం సాధించింది. గ్రామంలోని మొత్తం 8 వార్డులను కైవసం చేసుకుని, ప్రత్యర్థులపై పూర్తి ఆధిపత్యాన్ని చాటుకుంది. ప్రస్తుతం సర్పంచ్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉత్కంఠగా కొనసాగుతోంది.
ఆంధ్రప్రదేశ్
కూటమి అభ్యర్థులు క్లీన్ స్వీప్.. 8 వార్డులు కైవసం


