ATP: బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడులో శింగనమల మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆలూరు సాంబశివారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా సాంబశివారెడ్డి మాట్లాడుతూ దౌర్జన్యాలు, రిగ్గింగ్‌లు, YCP శ్రేణుల అక్రమ అరెస్టులతో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రజాస్వామ్యాన్ని కూటమి ప్రభుత్వం ఖూనీ చేస్తోంది'


