PLD: మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు మృతి పట్ల నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. పల్నాడు, గుంటూరు జిల్లా అభివృద్ధికి, విద్యారంగానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన మృతి జిల్లా రాజకీయాలకు తీరని లోటని పేర్కొంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రాయపాటి మృతికి ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ సంతాపం


