CTR: పుంగనూరులో హజరత్ ఖాదరవల్లి బాబా ఉరుసు వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక కుమ్మర వీధిలోని మదీనా మసీదులో మధ్యాహ్నం నమాజ్ అనంతరం మఖాన్ వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు, దువా నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేసి బాబాను స్మరించుకున్నారు. రాత్రి 8.30 గంటల నుంచి ఊరేగింపు నిర్వహించి గంధం కార్యక్రమం చేపట్టనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పుంగనూరులో ఘనంగా ఉరుసు వేడుకలు ప్రారంభం


