హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల కౌంటింగ్

పార్వతీపురం మన్యం జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. జిల్లాలోని 114 పంచాయతీల్లో జరిగిన ఎన్నికల్లో 77.02 శాతం పోలింగ్ నమోదైంది. ప్రస్తుతం వార్డుల వారీగా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. వార్డుల కౌంటింగ్ పూర్తయిన అనంతరం సర్పంచ్ అభ్యర్థుల ఓట్లను లెక్కించనున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.