హైదరాబాద్: 28°C
తెలంగాణ

డిసెంబర్ 4న మెగా రక్తదాన శిబిరం

KMR: జిల్లా కేంద్రంలోని కర్షక్ బి. ఎడ్ కళాశాలలో డిసెంబర్ 4వ తేదీ శుక్రవారం ఉ. 9 గంటల నుంచి తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. ఈ శిబిరంలో రక్తదానం చేసే మొదటి 100 మంది రక్తదాతలకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సహకారంతో లంచ్ బ్యాగ్, ప్రశంసాపత్రం అందజేయనున్నారు. రక్తదానం చేయదలచిన వారు డా. బాలు 9492874006 సంప్రదించగలరు.