KNR: కార్తీక మాసాన్ని పురస్కరించుకుని నగునూరులోని శ్రీ దుర్గా భవానీ దేవాలయంలో ఆదివారం సాయంత్రం 6 గంటలకు లక్ష దీపోత్సవం నిర్వహించనున్నారు. ప్రత్యేక ఆకర్షణగా 70 వేల దీపాలతో అమ్మవారి భారీ ముఖచిత్రాన్ని ఏర్పాటు చేశారు. భక్తుల కోసం లక్షకు పైగా ప్రమిదలు, వత్తులు, నూనెతో ఆలయ కమిటీ ఏర్పాట్లు పూర్తి చేసింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు.
తెలంగాణ
VIDEO: నగునూరులో నేడు లక్ష దీపోత్సవం


