KKD: పెద్దాపురం MLA నిమ్మకాయల చినరాజప్పకు రాష్ట్ర హైకోర్టులో ఊరట లభించింది. 2019 సాధారణ ఎన్నికల్లో ఆయన ఎన్నికను సవాల్ చేస్తూ ప్రత్యర్థి తోట సరస్వతి వాణి దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. ఈ విషయాన్ని MLA కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. కోర్టు తీర్పుతో సత్యం మరోసారి గెలిచిందని MLA చినరాజప్ప పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యే చినరాజప్పకు హైకోర్టులో ఊరట


