హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కౌంటింగ్‌కు భారీ పోలీసు బందోబస్తు..!

W.G: పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగియడంతో ఓట్ల లెక్కింపునకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అత్తిలి మండలంలో తణుకు రూరల్ సీఐ డీ.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు.