హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థులు క్రీడల్లో ప్రతిభ కనబరచాలి: DEO

WNP: వనపర్తిలోని బాయ్స్ హైస్కూల్ క్రీడా మైదానంలో SGF ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి హాకీ క్రీడా పోటీలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా DEO యాదయ్య హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో మంచి గుర్తింపు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. విద్యాశాఖ అధికారులు ప్రతాపరెడ్డి, శేఖర్, శ్రీనివాసులు పాల్గొన్నారు.