హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్

PPM: పాలకొండ మండలంలోని పలు పోలింగ్ కేంద్రాలను ఆదివారం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. ఎన్. ప్రభాకర రెడ్డి సందర్శించారు. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలించారు. ఓటింగ్ ప్రక్రియ, కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సౌకర్యాలను తనిఖీ చేసి, ఎన్నికలు సజావుగా జరిగేలా అధికారులకు పలు సూచనలు చేశారు.