హైదరాబాద్: 28°C
తెలంగాణ

చల్గల్‌లో 2,038 కుటుంబాలకు ఇందిరమ్మ బీమా

జగిత్యాల మండలం చల్గల్లో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకంలో భాగంగా గ్రామంలోని 2038 కుటుంబాలకు బీమా కల్పించిన సందర్భంగా రూపొందించిన పోస్టర్ను ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆవిష్కరించారు. ప్రభుత్వం పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఇళ్ల నిర్మాణంతో పాటు ఆర్థిక భద్రత కల్పించేందుకు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. గ్రామంలో 100% గీతా కార్మికులకు పెన్షన్లు అందిస్తున్నామన్నారు.