AKP: విశాఖపట్నం డిప్యూటీ మేయర్ పందిరి శివప్రసాద్ రెడ్డి ఆదివారం అనకాపల్లిలోని జనసేన కార్యాలయంలో ఎమ్మెల్యే కొణతల రామకృష్ణను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కొణతల మాట్లాడుతూ, నిస్వార్థంగా పనిచేసే వ్యక్తికి పవన్ కళ్యాణ్ డిప్యూటీ మేయర్ పదవి కల్పించడం అభినందనీయమన్నారు. పార్టీలో కష్టపడే ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
డిప్యూటీ మేయర్‌ను అభినందించిన ఎమ్మెల్యే కొణతల


