ELR: ఉంగుటూరు రైల్వే గేటు అరగంట పాటు మూసి ఉండటంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. జడ్పీ హైస్కూల్లో ఓటు వేయడానికి వెళ్తున్న ఓటర్లు ఆటోలు, ఇతర వాహనాల్లో రావడంతో రైల్వే గేటు వద్ద వాహనాలు బారులు తీరాయి. దీంతో ఓటర్లు నానా ఇబ్బందులు పడ్డారు. ఓటు వేయడానికి ఆలస్యం అవుతుందని ఆందోళన చెందారు. గేటు తెరిచిన తర్వాత ట్రాఫిక్ నెమ్మదిగా క్లియర్ అయింది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: రైల్వే గేటు వద్ద ట్రాఫిక్ జామ్.. ఓటర్ల అవస్థలు


