హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కుటుంబంతో కలిసి ఓటేసిన టీడీపీ ఇంఛార్జ్

KRNL: మంత్రాలయం మండలం మాధవరంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ ఇన్‌ఛార్జ్ ఎన్. రాఘవేంద్ర రెడ్డి కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగంగా కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు వేశారు. ఎన్నికల సందర్భంగా గ్రామంలో ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది.