విజయనగరం: జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటలకు 62.22 శాతం పోలింగ్ నమోదైంది. మండలాల వారీగా బొండపల్లి 66.65%, దత్తిరాజేరు 57.43%, గజపతినగరం 66.02%, గంట్యాడ 70.72%, ລໍ 64.47%, ໕ 62.30%, రాజాం 59.63%, రేగిడి ఆమదాలవలస 63.30%, సంతకవిటి 52.93%, వంగర 60.84% పోలింగ్ నమోదైంది.
ఆంధ్రప్రదేశ్
11 గంటలకు జిల్లాలో పోలింగ్ శాతం ఇలా


