హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: దొంగ ఓట్ల కలకలం.. చెట్టుకు కట్టేసిన గ్రామస్థులు!

ప్రకాశం: దొనకొండ మండలంలోని చందవరంలో పోలింగ్ కేంద్రం వద్ద దొంగ ఓట్లు వేస్తున్నారనే ఆరోపణలతో కొందరు వ్యక్తులను గ్రామస్థులు పట్టుకుని చెట్టుకు కట్టేశారు. ఆదివారం పంచాయతీ ఎన్నికల పోలింగ్ వేళ ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో గ్రామంలో కొంతసేపు ఉద్రిక్తత నెలకొన్నట్లు సమాచారం.