NDL: డోన్ పట్టణంలోని పాతపేట జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో జిల్లా స్థాయి అండర్-17 కబడ్డీ శిక్షణ శిబిరాన్ని మున్సిపల్ ఛైర్‌పర్సన్ కోట్ల సుజాతమ్మ ఆదివారం ప్రారంభించారు. క్రీడాకారులు పట్టుదల, క్రమశిక్షణ, జట్టు సమన్వయంతో రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించి డోన్‌కు పేరు తీసుకురావాలని ఆమె సూచించారు. క్రీడాకారులకు తన సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
'కబడ్డీ క్రీడాకారులు ఉన్నత స్థాయికి ఎదగాలి'


