హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎండపల్లిలో పోలింగ్ బూత్ల రెండు వర్గాల మధ్య ఉద్రిక్తత

KKD: యు. కొత్తపల్లి మండలం ఎండపల్లి గ్రామంలో రెండు వర్గాల మధ్య ఓట్లు వేసే విషయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఒక వర్గానికి చెందిన వారు బయట వ్యక్తులను తీసుకువచ్చి ఓట్లు వేయిస్తున్నారని మరో వర్గం ఆరోపిస్తోంది. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో పోలీసులు ఇరువర్గాల వారిని చెదరగొట్టారు.