PLD: నరసరావుపేట మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం 160 మంది సిబ్బందిని నియమించినట్లు మున్సిపల్ కమిషనర్ రమ్యకీర్తన తెలిపారు. మొత్తం 48 కౌంటింగ్ బల్లలు ఏర్పాటు చేశామన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియపై సిబ్బందికి శిక్షణ ఇచ్చినట్లు వెల్లడించారు. సోమవారం ఉ. 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుండగా, సిబ్బంది ఉదయం 6 గంటలకే కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు 160 మంది సిబ్బంది


