ELR: కైకరంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఉంగుటూరు ఎంపీడీవో మనోజ్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. పోలింగ్ సజావుగా జరుగుతుందో లేదో పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో ముత్తయ్య పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కైకరంలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన MPDO


