హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తెల్లవారుజామున 3.30 గంటలకే తెరుచుకోనున్న ఆలయ ద్వారాలు

PLD: కార్తీక మాసం మూడవ సోమవారం సందర్భంగా గురజాల మండలం దైద గ్రామంలోని అమరలింగేశ్వరస్వామి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో హరిప్రసాద్ తెలిపారు. ఈ నెల 30వ తేదీ సోమవారం తెల్లవారుజామున 3.30 గంటలకే ఆలయ ద్వారాలు తెరవనున్నట్లు వెల్లడించారు. కార్తీక సోమవారం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో వస్తారు.