GNTR: నంబూరు జడ్పీ బాలికల హైస్కూల్ పోలింగ్ కేంద్రాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పూనేఠా, కలెక్టర్ సాయికాంత్ వర్మ, ఎస్పీ వకుల్ జిందాల్ ఆదివారం సందర్శించారు. పెదకాకాని పరిధిలోని ఈ కేంద్రంలో ఓటింగ్ తీరు, భద్రతను పరిశీలించారు. ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చూడాలని, అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా సమన్వయంతో పనిచేయాలని సిబ్బందిని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్


