W.G: గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు వినూత్న పంథాను ఎంచుకుంటున్నారు. ఇందులో భాగంగా పెదకాపవరం గ్రామ కూటమి సర్పంచ్ అభ్యర్థి రమేష్ గెలుపు కోసం ఆయన భార్య సత్యవేణి ప్రత్యేకంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మహిళలతో కలిసి ఇంటింటికీ వెళ్లి మహిళలకు బొట్టు పెట్టి, తన భర్తను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. ఈ ప్రచారానికి గ్రామస్తుల నుంచి విశేష స్పందన లభిస్తోందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
భర్త గెలుపు కోసం భార్య వినూత్న ప్రచారం


