హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొల్లూరు పోలింగ్ కేంద్రం వద్ద ఇరువర్గాల ఘర్షణ

BPT: కొల్లూరు పోలింగ్ కేంద్రం వద్ద రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు సర్దిచెప్పడంతో ఓ వర్గం వెళ్లిపోగా, రెండో వర్గం అక్కడే ఉంది. దీంతో వెళ్లిపోయిన వర్గం తిరిగి వచ్చి, వారిని కూడా పంపించాలని డిమాండ్ చేస్తూ.. రోడ్డుపై బైఠాయించింది. అందరినీ పంపిస్తేనే వెళ్తామని వారు పట్టుబట్టడంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది.