KRNL: ఆదోని కుప్పగల్లులో ఆదివారం టీడీపీకి చెందిన మీనాక్షి నాయుడు, జిల్లా అధ్యక్షురాలు కృష్ణమ్మ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇటీవల ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో మీనాక్షి నాయుడు వర్గం పైచేయి సాధించడంతో విభేదాలు మరింత పెరిగినట్లు సమాచారం. రెండు రోజుల క్రితం కృష్ణమ్మ అనుచరులు తాగునీటి బోరు వైర్లను ధ్వంసం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఆదోనిలో టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ


