E.G: కోలమూరు పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్ పిన్నమరెడ్డి ఈశ్వరుడికి రిటర్నింగ్ అధికారి ధ్రువపత్రం అందజేశారు. అయితే ఆయన గెలిచిన రోజు ఉపసర్పంచ్ ఎన్నిక కోరం లేక వాయిదా పడింది. మరోసారి నిర్వహించినా సభ్యులు హాజరు కాకపోవడంతో మళ్లీ వాయిదా వేశారు. రెండు సార్లు మాత్రమే రిటర్నింగ్ అధికారికి అధికారం ఉండటంతో ఉపసర్పంచ్ ఎన్నిక వాయిదా పడింది.
ఆంధ్రప్రదేశ్
కోలమూరులో ఉపసర్పంచ్ ఎన్నిక వాయిదా


