SS: బుక్కపట్నం మండలంలోని కృష్ణాపురం, యాదాలంకపల్లి, మారాల, పాముదుర్తి, అగ్రహారం, కొత్తకోట గ్రామాల్లో పల్లె సింధూర రెడ్డి ఆదివారం పర్యటించారు. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సర్పంచ్ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అధికారులు చేపట్టిన ఏర్పాట్లను సమీక్షించారు.
ఆంధ్రప్రదేశ్
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన పల్లె సింధూర రెడ్డి


