కృష్ణా: ఉయ్యూరు డివిజన్ పరిధిలో రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఆదివారం ఉదయం 10.30 గంటల సమయానికి 33.24 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ప్రతి ఓటరు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఉయ్యూరులో కొనసాగుతున్న ఎన్నికల పోలింగ్


