హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎమ్మెల్యే దగ్గుపాటి

ATP: ఆత్మకూరు మండల కేంద్రంలో జరుగుతున్న పోలింగ్ కేంద్రాలను ఆదివారం అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట ప్రసాద్ పరిశీలించారు. ఆయా ప్రాంతాలలోని స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలతో పోలింగ్ నిర్వహణపై ఆరా తీశారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని టీడీపీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు.