TPT: రామచంద్రాపురం మండలం సీ.రామాపురం పంచాయతీ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ నాయకులు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారంటూ ప్రశ్నించిన వైసీపీ కార్యకర్తలపై దాడి జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనతో పోలింగ్ కేంద్రం వద్ద కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: సీ.రామాపురం పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత


