అనంతపురం జిల్లా కుందుర్పి మండలం జంబుగుంపాల అటవీ ప్రాంత సమీపంలో వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకున్న ఓ ఎలుగుబంటిని స్థానిక గ్రామస్తులు రక్షించారు. వన్యప్రాణుల వేట కోసం అమర్చిన ఉచ్చులో ఎలుగుబంటి చిక్కుకుపోగా, గమనించిన గ్రామస్తులు చాకచక్యంగా వ్యవహరించి దానిని సురక్షితంగా విడిపించారు. గ్రామస్తుల చొరవపై అటవీ అధికారులు హర్షం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వేటగాళ్ల ఉచ్చులో ఎలుగుబంటి.. రక్షించిన గ్రామస్తులు


